తెలుగు వెలుగు
తెలుగు మన వెలుగు మన భావం మన జీవం
Saturday, November 5, 2011
తెలుగు కవి దైవజ్ఞసూర్య పండితుడు
ఎక్కడో చదివా !!! రామకృష్ణవిలోమ కావ్యం: మొదటి నుంచి చివర వరకు చదివితే రామాయణం, అదే చివర నుంచి మొదటికి చదివితే భారతం అవుతుందట. ఈ కావ్యాన్ని రచించిన ఆ మహానుభావుడు 14 వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి దైవజ్ఞసూర్య పండితుడు.
తెలుగు నెలలు
తెలుగు సంవత్సరాలు
తెలుగు నక్షత్రాలు
‹
›
Home
View web version