Monday, May 31, 2010

వేదం టైటిల్ సాంగ్

సంగీతం : ఎం ఎం కీరవాణి


ప్రతినిమిషం ప్రతినిమిషం అడుగేసే ముందు ఆలోచిస్తు

ప్రతినిమిషం ప్రతినిమిషం ఆలోచనలకు కళ్ళెం వేస్తూ ||2||

ప్రతి ఉదయం కల కరిగిన నిజమెదురుగా నిలబడుతున్న

మనిషి మనిషిగా జీవిస్తే మనిషిని మనిషిగా జీవించనిస్తే

వేదం వేదం వేదం వేదం వేదం వేదం వేదం వేదం వేదం ||2||

తెలుగు వాడు

తెలుగు వాడు అంటే ఎలా వుంటాడు ?

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నట రత్న నందమూరి తారక రామారావు లా వుంటాడు



















తెలుగు గడ్డ ఫై పుట్టిన ఈ బిడ్డ నడక తెలుగు,నడత తెలుగు,అభిమానం ఆత్మాభిమానం కూడా తెలుగే

Sunday, May 30, 2010

మా తెలుగు తల్లికి మల్లె పూదండ

మొదటి సారిగా ఆలపించిన అమర గాయకురాలు






















టంగుటూరి సూర్య కుమారి గారు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ






















శంకరంబాడి సుందరాచారి గారికి పాదాభి వందనం