తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం!

తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం! మన జీవన సౌందర్యం! తేనె కన్నా తీయనిది తెలుగు! తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష! మన భావాలకు, అనుభూతులకు భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష! శబ్ద సౌందర్యం, అక్షర సౌష్టవం తెలుగు ప్రత్యేకత! ఇంత చక్కని మన మాతృభాషను కాపాడుకోవడం, సజీవంగా ఉంచుకోవడం, నిత్య నూతనంగా మలచుకోవడం బిడ్డలుగా మన కర్తవ్యం! నిత్య జీవితంలోనూ తెలుగు వాడకం పెరగాలనే ఆశయంతో, ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుగు మాట్లాడాలి అనే సదుద్దేశంతో ఈ “తెలుగు వెలుగు "ను మొదలుపెట్టడం జరిగింది. ఆంగ్ల భాష నేర్చుకొనడం లో ఏ తప్పూ లేదు, ఇంకా అది ఎంతో అవసరం కూడా, కానీ దాని కోసం మన మాతృభాషను తక్కువ చేసుకోనవసరము లేదు కదా? మీరు చెప్పండి, ఏమంటారు? రండి, తెలుగు భాష ప్రేమికులందరికీ ఇదే మా ఆహ్వానం..! " తెలుగు " ను కొత్త " వెలుగు " లో ప్రపంచానికి చూపిద్దాం!

Monday, May 31, 2010

వేదం టైటిల్ సాంగ్

సంగీతం : ఎం ఎం కీరవాణి


ప్రతినిమిషం ప్రతినిమిషం అడుగేసే ముందు ఆలోచిస్తు

ప్రతినిమిషం ప్రతినిమిషం ఆలోచనలకు కళ్ళెం వేస్తూ ||2||

ప్రతి ఉదయం కల కరిగిన నిజమెదురుగా నిలబడుతున్న

మనిషి మనిషిగా జీవిస్తే మనిషిని మనిషిగా జీవించనిస్తే

వేదం వేదం వేదం వేదం వేదం వేదం వేదం వేదం వేదం ||2||

తెలుగు వాడు

తెలుగు వాడు అంటే ఎలా వుంటాడు ?

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నట రత్న నందమూరి తారక రామారావు లా వుంటాడు



















తెలుగు గడ్డ ఫై పుట్టిన ఈ బిడ్డ నడక తెలుగు,నడత తెలుగు,అభిమానం ఆత్మాభిమానం కూడా తెలుగే

Sunday, May 30, 2010