తెలుగు రచయితల్లో ఎంతో మంది కలం పేర్లతోనె రచనలు చేశారు.అందువల్ల మనకు వాళ్ళ అసలు పేర్లకంటే కలం పేర్లే సుపరిచితం.అలాంటి కొందరు ప్రముఖుల కలం పేర్లు.
కలం పేరు
1.ఆత్రేయ
2.ఆరుద్ర
3.ఓల్గా
4.అంపశయ్య నవీన్
5.బుచ్చిబాబు
6.కరుణశ్రీ
7.దేవీప్రియ
8.వడ్డెర చండీదాస్
9.పురాణం సీత
10.శ్రీరమణ
అసలు పేరు
1.కిళాంబి వెంకట నరసి0హాచార్యులు
2.భాగవతుల శివశంకరశాస్త్రి
3.పోవూరి లలిత కుమారి
4.డి.మల్లయ్య
5.శివరాజు వెంకటసుబ్బారావు
6.జంధ్యాల పాపయ్యశాస్త్రి
7.ఖాజా హుస్సేన్
8.చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి
9.పురాణం సుబ్రహ్మణ్యశర్మ
10.వంకమామిడి రాధాకృష్ణ
తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం!
తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం! మన జీవన సౌందర్యం! తేనె కన్నా తీయనిది తెలుగు! తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష! మన భావాలకు, అనుభూతులకు భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష! శబ్ద సౌందర్యం, అక్షర సౌష్టవం తెలుగు ప్రత్యేకత! ఇంత చక్కని మన మాతృభాషను కాపాడుకోవడం, సజీవంగా ఉంచుకోవడం, నిత్య నూతనంగా మలచుకోవడం బిడ్డలుగా మన కర్తవ్యం! నిత్య జీవితంలోనూ తెలుగు వాడకం పెరగాలనే ఆశయంతో, ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుగు మాట్లాడాలి అనే సదుద్దేశంతో ఈ “తెలుగు వెలుగు "ను మొదలుపెట్టడం జరిగింది. ఆంగ్ల భాష నేర్చుకొనడం లో ఏ తప్పూ లేదు, ఇంకా అది ఎంతో అవసరం కూడా, కానీ దాని కోసం మన మాతృభాషను తక్కువ చేసుకోనవసరము లేదు కదా? మీరు చెప్పండి, ఏమంటారు? రండి, తెలుగు భాష ప్రేమికులందరికీ ఇదే మా ఆహ్వానం..! " తెలుగు " ను కొత్త " వెలుగు " లో ప్రపంచానికి చూపిద్దాం!