Friday, January 11, 2013

జనని సంస్కృతంబు - శ్రీనాథ మహాకవి

జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్య సంపద
మెచ్చు టాడుబిడ్డ మేలుగాదె?
       
                                   - శ్రీనాథ మహాకవి

2 comments:

  1. ఈ పద్యం వినుకొండ వల్లభరాయలు విరచిత క్రీడాభిరామం లోది అని ఎక్కడోచదివిన గుర్తు?

    ReplyDelete
    Replies
    1. మీరు అన్నది చదివినది నిజమే ఆర్యా

      Delete