Friday, January 11, 2013

జనని సంస్కృతంబు - శ్రీనాథ మహాకవి

జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్య సంపద
మెచ్చు టాడుబిడ్డ మేలుగాదె?
       
                                   - శ్రీనాథ మహాకవి