తెలుగు వెలుగు
తెలుగు మన వెలుగు మన భావం మన జీవం
Friday, January 11, 2013
జనని సంస్కృతంబు - శ్రీనాథ మహాకవి
జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్య సంపద
మెచ్చు టాడుబిడ్డ మేలుగాదె?
- శ్రీనాథ మహాకవి
తెలుగు జాతి
తెలుగు కవిత్వము చెప్పం - తిక్కన సోమయాజి
అమరావతీ పట్టణమున - రాయప్రోలు సుబ్బారావు
తెలుగు రాజుల - కొండూరు వీరరాఘవాచార్యులు
మా తెలుగుతల్లికి మల్లెపూదండ - శంకరంబాడి సుందరాచారి
తెలుగు పతాకం యెగురని దిశయే లేదు - దాశరధి
‹
›
Home
View web version