తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం!

తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం! మన జీవన సౌందర్యం! తేనె కన్నా తీయనిది తెలుగు! తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష! మన భావాలకు, అనుభూతులకు భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష! శబ్ద సౌందర్యం, అక్షర సౌష్టవం తెలుగు ప్రత్యేకత! ఇంత చక్కని మన మాతృభాషను కాపాడుకోవడం, సజీవంగా ఉంచుకోవడం, నిత్య నూతనంగా మలచుకోవడం బిడ్డలుగా మన కర్తవ్యం! నిత్య జీవితంలోనూ తెలుగు వాడకం పెరగాలనే ఆశయంతో, ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుగు మాట్లాడాలి అనే సదుద్దేశంతో ఈ “తెలుగు వెలుగు "ను మొదలుపెట్టడం జరిగింది. ఆంగ్ల భాష నేర్చుకొనడం లో ఏ తప్పూ లేదు, ఇంకా అది ఎంతో అవసరం కూడా, కానీ దాని కోసం మన మాతృభాషను తక్కువ చేసుకోనవసరము లేదు కదా? మీరు చెప్పండి, ఏమంటారు? రండి, తెలుగు భాష ప్రేమికులందరికీ ఇదే మా ఆహ్వానం..! " తెలుగు " ను కొత్త " వెలుగు " లో ప్రపంచానికి చూపిద్దాం!

Wednesday, June 23, 2010

నందమూరి తారక రామరావు గారి తెలుగు సినిమాలు


౦౦౧. మన దేశం
౦౦౨. షావుకారు
౦౦౩.పల్లెటూరి పిల్ల
౦౦౪. మాయ రంభ
౦౦౫. సంసారం
౦౦౬. పాతాళభైరవి
౦౦౭. మల్లీశ్వరి
౦౦౮. పెళ్లి చేసి చూడు
౦౦౯. దాసి
౦౧౦. పల్లెటూరు
౦౧౧. అమ్మలక్కలు
౦౧౨. పిచ్చి పుల్లయ్య
౦౧౩. చండి రాణి
౦౧౪. చంద్రహారం
౦౧౫. వద్దంటే డబ్బు
౦౧౬. తోడు దొంగలు
౦౧౭. రేచుక్క
౦౧౮. రాజు పేద
౦౧౯. సంగం
౦౨౦. అగ్గిరాముడు
౦౨౧. పరివర్తన
౦౨౨. ఇద్దరు పెళ్ళాలు
౦౨౩. మిస్సమ్మ
౦౨౪. విజయ గౌరీ
౦౨౫. చెరపకురా చెడేవు
౦౨౬. కన్యాశుల్కం
౦౨౭. జయసింహ
౦౨౮. సంతోషం
౦౨౯. తెనాలి రామకృష్ణ
౦౩౦. చింతామణి
౦౩౧. జయం మనదే
౦౩౨. సొంత ఊరు
౦౩౩. ఉమా సుందరి
౦౩౪. చిరంజీవులు
౦౩౫. శ్రీ గౌరీ మహత్యం
౦౩౬. పెంకి పెళ్ళాం
౦౩౭. చరణదాసి
౦౩౮. భాగ్యరేఖ
౦౩౯. మాయ బజార్
౦౪౦. వీరకంకణం
౦౪౧. సంకల్పం
౦౪౨. వినాయక చవితి
౦౪౩. భలే అమ్మయిలు
౦౪౪. సతీ అనసూయ
౦౪౫. సారంగధర
౦౪౬. కుటుంబ గౌరవం
౦౪౭. పాండురంగమహత్యం
౦౪౮. అన్న తమ్ముడు
౦౪౯. భూకైలాస్
౦౫౦. శోభ
౦౫౧. రాజనందిని
౦౫౨. మంచి మనసుకు మంచి రోజులు
౦౫౩. కార్తవరాయుని కథ
౦౫౪. ఇంటిగుట్టు
౦౫౫. అప్పు చేసి పప్పుకూడు
౦౫౬. రే చుక్క పగటి చుక్క
౦౫౭. శబాష్ రాముడు
౦౫౮. దైవ బలం
౦౫౯. బాల నాగమ్మ
౦౬౦. వచ్చిన కోడలు నచ్చింది
౦౬౧. బండ రాముడు
౦౬౨. శ్రీ వెంకటేశ్వర మహత్యం
౦౬౩. రాజ మకుటం
౦౬౪. రాణి రత్నప్రభ
౦౬౫. దేవాంతకుడు
౦౬౬. విమల
౦౬౭. దీపావళి
౦౬౮. భట్టి విక్రమార్క
౦౬౯. కాడెద్దులు ఎకరం నేల
౦౭౦. భక్త రఘునాథ
౦౭౧. సీతారామ కళ్యాణం
౦౭౨. ఇంటికి దీపం ఇల్లాలు
౦౭౩. సతీ సులోచన
౦౭౪. పెండ్లి పిలుపు
౦౭౫. శాంత
౦౭౬. జగదేకవీరుని కథ
౦౭౭. కలిసివుంటే కలదు సుఖం
౦౭౮. టాక్సీ రాముడు
౦౭౯. గులేబకావళి కథ
౦౮౦. గాలి మేడలు
౦౮౧. టైగర్ రాముడు
౦౮౨. భీష్మ
౦౮౩. దక్షయజ్ఞం
౦౮౪. గుండమ్మ కథ
౦౮౫. మహామంత్రి తిమ్మరుసు
౦౮౬. స్వర్ణ మంజరి
౦౮౭. రక్త సంబంధం
౦౮౮. ఆత్మ బంధువులు
౦౮౯. శ్రీకృష్ణార్జున యుద్ధం
౦౯౦. ఇరుగు పొరుగు
౦౯౧. పెంపుడు కూతురు
౦౯౨. వాల్మీకి
౦౯౩. సవితి కొడుకు
౦౯౪. లవకుశ
౦౯౫. పరువు ప్రతిష్ట
౦౯౬. ఆప్త మిత్రులు
౦౯౭. బందిపోటు
౦౯౮. లక్షాధికారి
౦౯౯. తిరుపతమ్మ కథ
౧౦౦. నర్తనశాల
౧౦౧. మంచి చెడు
౧౦౨. గుడిగంటలు
౧౦౩. మర్మయోగి
౧౦౪. కలవారి కోడలు
౧౦౫. దేశద్రోహులు
౧౦౬. రాముడు భీముడు
౧౦౭. సత్యనారాయణ వ్రత మహత్యం
౧౦౮. అగ్గి పిడుగు
౧౦౯. దాగుడు మూతలు
౧౧౦. శబాష్ సూరి
౧౧౧ . బాబృవాహన
౧౧౨. వివాహ బంధం
౧౧౩. మంచి మనిషి
౧౧౪. వారసత్వం
౧౧౫. బొబ్బిలి యుద్ధం
౧౧౬. భక్త రామదాసు
౧౧౭. నాది ఆడజన్మే
౧౧౮. పాండవ వనవాసం
౧౧౯. దొరికితే దొంగలు
౧౨౦. మంగమ్మ శపథం
౧౨౧. సత్య హరిశ్చంద్ర
౧౨౨. తోడు నీడ
౧౨౩. ప్రమీలార్జునీయం
౧౨౪. దేవత
౧౨౫. వీరాభిమన్యు
౧౨౬. విశాలహృదయాలు
౧౨౭. C.I.D.
౧౨౮. ఆడబ్రతుకు
౧౨౯. శ్రీ కృష్ణపాండవీయం
౧౩౦. పల్నాటి యుద్ధం
౧౩౧. శకుంతల
౧౩౨. పరమానందయ్య శిష్యుల కథ
౧౩౩. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ
౧౩౪. మంగళసూత్రం
౧౩౫. అగ్గిబరాట
౧౩౬. సంగీత లక్ష్మి
౧౩౭. శ్రీకృష్ణతులాభారం
౧౩౮. పిడుగురాముడు
౧౩౯. అడుగుజాడలు
౧౪౦. డాక్టర్ ఆనంద్
౧౪౧. గోపాలుడు భూపాలుడు
౧౪౨. నిర్దోషి
౧౪౩. కంచుకోట
౧౪౪. భువనసుందరి కథ
౧౪౫. ఉమ్మడి కుటుంబం
౧౪౬. భామ విజయం
౧౪౭. నిండు మనసులు
౧౪౮. స్త్రీ జన్మ
౧౪౯. శ్రీ కృష్ణావతారం
౧౫౦. పుణ్యవతి
౧౫౧. ఆడపడుచు
౧౫౨. చిక్కడు దొరకడు
౧౫౩. ఉమా చండి గౌరీ శంకరుల కథ
౧౫౪. నిలువు దోపిడీ
౧౫౫. తల్లి ప్రేమ
౧౫౬. తిక్క శంకరయ్య
౧౫౭. రాము
౧౫౮. కలిసొచ్చిన అదృష్టం
౧౫౯. నిన్నే పెళ్ళాడత
౧౬౦. భాగ్య చక్రం
౧౬౧. నేనే మొనగాడిని
౧౬౨. భాగ్దాద్ గజదొంగ
౧౬౩. నిండు సంసారం
౧౬౪. వరకట్నం
౧౬౫. కథానాయకుడు
౧౬౬. భలే మాష్టారు
౧౬౭. గండికోట రహస్యం
౧౬౮. విచిత్ర కుటుంబం
౧౬౯. నిండు హృదయాలు
౧౭౦. భలే తమ్ముడు
౧౭౧. అగ్గివీరుడు
౧౭౨. మాతృదేవత
౧౭౩. ఏకవీర
౧౭౪. తల్లా పెళ్ళామా
౧౭౫. లక్ష్మి కటాక్షం
౧౭౬. ఆలి బాబా ౪౦ దొంగలు
౧౭౭. పెత్తం దారులు
౧౭౮. విజయం మనదే
౧౭౯. చిట్టి చెల్లెలు
౧౮౦. మాయని మమత
౧౮౧. మారిన మనిషి
౧౮౨. కోడలు దిద్దిన కాపురం
౧౮౩. ఒకే కుటుంబం
౧౮౪. శ్రీకృష్ణ విజయం
౧౮౫. కదలడు వదలడు
౧౮౬. నిండు దంపతులు
౧౮౭. రాజకోట రహస్యం
౧౮౮. జీవిత చక్రం
౧౮౯. రైతు బిడ్డ
౧౯౦. అధ్రుష్టజాతకుడు
౧౯౧. చిన్ననాటి స్నేహితులు
౧౯౨. పవిత్ర హృదయాలు
౧౯౩. శ్రీకృష్ణ సత్య
౧౯౪. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం
౧౯౫. కుల గౌరవం
౧౯౬. బడిపంతులు
౧౯౭. ఎర్రకోట వీరుడు
౧౯౮. డబ్బుకులోకం దాసోహం
౧౯౯. దేశోద్ధారకులు
౨౦౦. ధనమా దైవమా
౨౦౧. దేవుడు చేసిన మనుషులు
౨౦౨. వాడే వీడు
౨౦౩. పల్లెటూరి చిన్నోడు
౨౦౪. అమ్మాయి పెళ్లి
౨౦౫. మనుషుల్లో దేవుడు
౨౦౬. తాతమ్మ కల
౨౦౭. నిప్పులాంటి మనిషి
౨౦౮. దీక్ష
౨౦౯. శ్రీ రామాంజనేయ యుద్ధం
౨౧౦. కధానాయకుని కథ
౨౧౧. సంసారం
౨౧౨. రాముని మించిన రాముడు
౨౧౩. అన్నదమ్ముల అనుబంధం
౨౧౪. మాయామశ్చీంద్ర
౨౧౫. తీర్పు
౨౧౬. ఎదురులేని మనిషి
౨౧౭. వేములవాడ భీమ కవి
౨౧౮. ఆరాధన
౨౧౯. మనుషులంతా ఒక్కటే
౨౨౦. మగాడు
౨౨౧. నేరము నాది కాదు ఆకలిది
౨౨౨. బంగారు మనిషి
౨౨౩. మా దైవం
౨౨౪. మంచికి మరోపేరు
౨౨౫. దాన వీర సూర కర్ణ
౨౨౬. అడవి రాముడు
౨౨౭. ఎదురీత
౨౨౮. చాణక్య చంద్రగుప్తుడు
౨౨౯. మా ఇద్దరి కథ
౨౩౦. యమగోల
౨౩౧. సతీ సావిత్రి
౨౩౨. మేలు కొలుపు
౨౩౩. అక్బర్ సలీం అనార్కలి
౨౩౪. రామకృష్ణులు
౨౩౫. యుగపురుషుడు
౨౩౬. రాజపుత్రరహస్యం
౨౩౭. సింహబలుడు
౨౩౮. శ్రీరామపట్టాభిషేకం
౨౩౯. సాహసవంతుడు
౨౪౦. లాయర్ విశ్వనాధ్
౨౪౧. కే.డి. నంబెర్ ౧
౨౪౨. డ్రైవర్ రాముడు
౨౪౩. మావారిమంచితనం
౨౪౪. శ్రీమద్విరాటపర్వం
౨౪౫. వేటగాడు
౨౪౬. టైగర్
౨౪౭. శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం
౨౪౮. శృంగార రాముడు
౨౪౯. యుగంధర్
౨౫౦. చాలెంజ్ రాముడు
౨౫౧. సర్కస్ రాముడు
౨౫౨. ఆటగాడు
౨౫౩. సూపర్ మేన్
౨౫౪. రౌడి రాముడు కొంటె కృష్ణుడు
౨౫౫. సర్దార్ పాపారాయుడు
౨౫౬. సరదా రాముడు
౨౫౭. ప్రేమ సింహాసనం
౨౫౮. గజదొంగ
౨౫౯. ఎవరు దేవుడు ?
౨౬౦. తిరుగులేని మనిషి
౨౬౧. సత్యం శివం
౨౬౨. విశ్వరూపం
౨౬౩. అగ్గిరవ్వ
౨౬౪. కొండవీటి సింహం
౨౬౫. మహాపురుషుడు
౨౬౬. అనురాగ దేవత
౨౬౭. కలియుగరాముడు
౨౬౮. జస్టిస్ చౌదరి
౨౬౯. బొబ్బిలి పులి
౨౭౦. వయ్యారి భామలు వగలమారి భర్తలు
౨౭౧. నా దేశం
౨౭౨. సింహం నవ్వింది
౨౭౩. చండశాసనుడు
౨౭౪. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
౨౭౫. బ్రహ్మర్షి విశ్వామిత్ర
౨౭౬. సామ్రాట్ అశోక
౨౭౭. మేజర్ చంద్రకాంత్
౨౭౮. శ్రీనాధ కవి సార్వభౌముడు

తెలుగు గొప్పదనం

ఆంద్రత్వ మాంద్రభాషా చ! నాల్పస్య తపనః ఫలం || అప్పయ్య(ర్)

Tuesday, June 22, 2010

అందమైన మనసులో

గానం : ఉష
సంగీతం : ఆర్ పి పట్నాయక్
రచన : కులశేఖర్
చిత్రం : జయం

పల్లవి :
అందమైన మనసులో ఇంత అలజడెందుకో
ఎందుకో .. ఎందుకో .. ఎందుకో ..
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో
ఎందుకో .. ఎందుకో .. ఎందుకో ..
ఎందుకో .. అసలెందుకో .. అడుగెందుకో ..
మొదటిసారి ప్రేమ కలిగినందుకా

చరణం1 :
అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో ఏమని చెప్పాలి నీతో
ఒక్కమాట ఐనా తక్కువేమి కాదే ప్రేమకు సాటేదీ లేదే
రైలు బండి కూతే సన్నాయి పాట కాగా
రెండు మనసులొకటయ్యేనా
కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళా
కాలి మువ్వ గొంతు కలిపెనా ..

చరణం2 :
ఓరనవ్వుతోనే ఓనమాలు దిద్ది ఒడిలో చేరిందా ప్రేమ
కంటిచూపుతోనే కొంటె సైగచేసి కలవర పెడుతుందా ప్రేమ
గాలిలాగ వచ్చి ఎదచేరనేమొ ప్రేమా
గాలివాటు కాదేమైనా
ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా
అందుకోవె ప్రేమ దీవెనా ..

Saturday, June 19, 2010

అందమైన వెన్నెలలోన

గానం : ఏసుదాస్,చిత్ర
సంగీతం : కె వి మహాదేవన్
చిత్రం : అసెంబ్లీ రౌడీ
రచన : రస రాజు

పల్లవి :

అతడు :
అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలె
మల్లెపూల పందిరిలోకి నడచి రావే సరిగమలా
మనసునిండా మరులు పండా పసిడి పల్లకి ఎక్కాలా
రాగాలే ఊగాల శివరంజనవ్వాల
గరిసదస గరిసదస గరిసదస
ఆమె :
చల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలే
ముద్దబంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా
కనుల నిండా కలలు పండా పూలపడవా నడపాలీ
అందాలే చిందాలి అపరంజి నవ్వాలి
గరిసదస గరిసదస గరిసదస

చరణం1 :
అ : నురుగు తరగల గోదారై వలపు మిలమిల మెరవాలా
ఆ : ఒంపుసొంపుల సెలయేరై వయసు గలగల నవ్వాలా
అ : కొమ్మమీద కోకిలనై కొత్త రాగం పలకాలా
ఆ : గుడికి నేనూ దీపమునై కోటి వెలుగులు కురియాలా
అ : కంటి పాపనై కాలి అందెనై కాలమంత కరగబోసి కాపు వుండనా
సరిగ రిగప గపద పదస
గరిసదస గరిసదస గరిసదస

చరణం2 :
ఆ : ఇంద్రధనుసూ విరిసింది ఏడడుగులు నడవాలా
అ : సందెచుక్కా నిలిచింది బుగ్గచుక్కా పెట్టాలా
ఆ : ఈడుజోడు ఎలుగెత్తి ఏరువాక పాడాల
అ : తోడునీడ ఇరువురమై గూటికందం తేవాలా
ఆ : తీగమల్లెనై తెనేజల్లునై కోరికంత కూడబెట్టి కొలువు సేయనా
సరిగ రిగప గపద పదస
గరిసదస గరిసదస గరిసదస

Thursday, June 17, 2010

ఉప్పొంగెలే గోదావరి

గానం : ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
రచన : స్వర్గీయ వేటూరి సుందరరామ మూర్తి గారు
సంగీతం : ఎం రాధాకృష్ణ
చిత్రం : గోదావరి

పల్లవి :
షడ్యమాం భవతి వేదం
పంచమాం భవతి వేదం
శృతి శిఖరె నిగమఝరే స్వరలహరే

సా స పా ప ప ప
ప మ రి స స ని స
సా స పా ప ప ప
ప మ ద ప ప
సా స పా ప ప ప
ప మ రి స స ని స
సా స పా ప ప ప
ప మ ని ద ప

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భుదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
ఏసై చాప దోసేయ్ నావ బార్సై వాలుగా
చుక్కానె చూపుగ బ్రతుకు తెరువు ఎదురీదేగా

చరణం1 :
సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయంగానే లాభ సాటి బేరం
ఇల్లే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి లగ్గం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడా
నది ఊరేగింపులో పడవ మీద లాగ కబురు తాను కాగ

చరణం2 :
గోదారమ్మ కుంకంబొట్టు దిద్దే మిరప ఎరుపు
లంకానాథుడింకా ఆగనంటు పండు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీత కాంతకు
సందేహాల మబ్బే పట్టే చూసే కంటికి
లోకం కాని లోకంలోన ఎకాంతాల వలపు
అల పాపికొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగ

Tuesday, June 15, 2010

మురిసే పండగ పూట

గానం : మదవపెద్ది రమేష్, శేషగిరీశం
సంగీతం : ఇళయరాజ
చిత్రం : క్షత్రియపుత్రుడు

పల్లవి :
మురిసే పండగ పూటా రాజుల కథ ఈ పాటా
సాహసాల గాథకే పేరు మనదిలే హొయ్ మొక్కులందు వాడే క్షత్రియపుత్రుడే హొయ్ ||2||

చరణం1 :
కల్లాకపటమంటూలేని
డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు డోయ్
పల్లెపట్టు ఈ మాగాణి
డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు డోయ్
మల్లెవంటి మనసేవుంది మంచే మనకు తోడైవుంది
కన్నతల్లిలాంటి ఉన్న ఊరికోసం పాటుపడేనంట రాజుగారి వంశం
వీరులున్న ఈ ఊరు పౌరుషాల సెలయేరు
పలికే దైవం మా రాజు గారు

చరణం2 :
న్యాయం మనకు నీడైవుంది
డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు డోయ్
ధర్మం చూపు జాడేవుంది
డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు డోయ్
దేవున్నైన ఎదిరించేటి ధైర్యం మనది ఎదురేముంది
చిన్నోల్లింటి శుభకార్యాలు చేయించేటి ఆచారాలు
వెన్నెలంటి మనసులతోటి దీవించేటి అభిమానాలు
కలిసింది ఒక జంట కలలెన్నో కలవంట
కననీ విననీ కథ ఏదో వుందంట


Monday, June 14, 2010

తెలుగు తెలుగులా తెలిసిన,రచించిన ఆఖరి రచయిత

తెలుగు రచనకు ఆఖరి రచయిత





















స్వర్గీయ వేటూరి సుందరరామ మూర్తి గారు

వేణువై వచ్చాను

గానం : చిత్ర
సంగీతం : ఎం ఎం కీరవాణి
రచన : వేటూరి సుందరరామ మూర్తి
సినిమా : మాతృదేవోభవ

పల్లవి :
వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి ||2||
మమతలన్ని మౌన గానం వాంచలన్ని వాయులీనం
మాతృదేవోభవ ( మాతృదేవోభవ )
పితృదేవోభవ ( పితృదేవోభవ )
ఆచార్యదేవోభవ ( ఆచార్యదేవోభవ )

చరణం1 :
ఏడు కొండలకైన బండ తానోక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే ||2||
నీ కంటిలో నలత లో వెలుగునే కనక నేను మీననుకుంటే యాడ చేకటే హరే హరే హరే
రాయినై వున్నాను ఈ నాటికీ రామ పాదము రాక ఏ నాటికీ

చరణం2 :
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయె నిప్పు నిప్పుగా మారే నా గుండెలో ||2||
ఆ నింగిలో కలిసి ఆ శూన్యబంధాలు పుట్టిలో చేరే మట్టి ప్రాణాలు హరే హరే హరే
రెప్పనై వున్నాను నీ కంటికి పాపనై వస్తాను మీ ఇంటికి

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే

గానం : ఎం ఎం కీరవాణి
సంగీతం : ఎం ఎం కీరవాణి
రచన : వేటూరి సుందరరామ మూర్తి
సినిమా : మాతృదేవోభవ

పల్లవి :
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మా కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం

చరణం1 :
చెదిరింది నీ గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తనవాడు తారల్లో చేరగ మనసు మాంగల్యాలు జారగ
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా
తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరం నీవై ఆశలకే హారతివై

చరణం2 :
అనుబంధమంటేనే అప్పులే కరిగే బంధాలన్నీ మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడిపోయే
తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే
పగిలే ఆకాశం నీవై జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీనియవై

Saturday, June 12, 2010

ఏ చీకటి చేరని

గానం : ఎం ఎం కీరవాణి
సంగీతం : ఎం ఎం కీరవాణి
రచయిత :
ఎం ఎం కీరవాణి

ఏ చీకటి చేరని కొత్తనే బ్రతుకులో ఓ రేపని వుందని తెలుసుకో
నీ ఒక నాటి మిత్రుని గుర్తు పడతావ గుర్తు పడతావా

కలలా నిజాలా కనులు చెప్పే కథలు
మరల మనుషులా ఉన్న కొన్నాళ్ళు
ఏ మన్నులో ఏ గాలిని ఊదాలనె ఊహెవరిదో
తెలుసుకోగలమా తెలుసుకోగలమా

ఏ చీకటి చేరని కొత్తనే బ్రతుకులో

now or never now or never

గానం : రంజిత్,దీపు,గీత మాధురి,చైత్ర
సంగీతం : ఎం ఎం కీరవాణి

పద పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద
పద పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద
ఇప్పుడు కాకుంటే ఎపుడు కానట్టే
ఇక్కడ నేనుంటే ఉన్నా లేనట్టే
now or never now or never now or never now or never

నిండునూ రేళ్ళ పాటు నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజు ఏదో లోటు అదే మదిలో రేపుకి చోటు
నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజు ఏదో లోటు ఆ లోటే లేకుంటె మదిలో రేపటికేది చోటు
ఇది సరిపోదంటూ ఏదో సాధించాలంటూ
వెనక లేని మరునాటిని నేడే కలల కళ్ళతో చూస్తూ
now or never పద పద పద పద పద పద
now or never నిను నువ్వు తరుముతు పద
now or never పద పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద
పద పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద

నీతోనూ కలరిస్తూ నిత్యం నిను నువ్వే గెలిపిస్తూ
సమరంఫై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు
నువ్వు ఆగిన చూటే కాలం ఆగుతుంది అంటూ
లోకం చదివే నీ కథకిపుడే శ్రీకారం చుట్టు

now or never పద పద పద పద పద పద
now or never నిను నువ్వు తరుముతు పద
now or never పద పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద
పద పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద

మళ్ళి పుట్టని నాలో మనిషిని

గానం : ఎం ఎం కీరవాణి
సంగీతం : ఎం ఎం కీరవాణి

ఉప్పొంగిన సంద్రంలా ఉవెత్తున ఎగిసింది మనసును తడపాలని ఆశ
కొడిగట్టే దీపంలా మినుకు మినుకుమంటోంది మనిషిగ బ్రతకాలనే ఆశ
గుండెల్లో ఊపిరై కళ్ళల్లో జీవమై ప్రాణంలో ప్రాణమై
మళ్లి పుట్టని నాలో మనిషిని
మళ్లి పుట్టని నాలో మనిషిని


రూపాయి

గానం : ఎం ఎం కీరవాణి
సంగీతం : ఎం ఎం కీరవాణి
చిత్రం : వేదం


ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమోయ్
తన జేబుల నుంచి జేబులలోకి దూకేసి ఎగిరే ఎగిరే
రూపాయి రు రూపాయి ఇది రూపాయి హే రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
కోటలు మేడలు కట్టాలన్న కాటికి నలుగురు మోయాలన్న
గుప్పెడు మెతుకులు పుట్టాలన్న ప్రాణం తీయాలన్న ఒకటే రూపాయి

ఈ ఊసరవిల్లికి రంగులు రెండే బ్లాకు అండ్ వైట్
ఈ కాసుల తల్లిని కొలిచే వాడి రాంగ్ ఇస్ రైట్
తన హుండీ నిండాలంటే దేవుడికైన మరి అవసరమేనోయ్
రూపాయి రు రూపాయి ఇది రూపాయి హే రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
పోయే ఊపిరి నిలవాలన్న పోరాటంలో గెలవాలన్న
జీవన చక్రం తిరగాలన్న జననం నుంచి మరణం దాక రూపాయి

ఏమి తెలిసి నను మోహిస్తివి

గానం : పద్మ,పూర్ణిమ,మంజు
సంగీతం : ఎం ఎం కీరవాణి

ఏమి తెలిసి నను మోహిస్తివి
దేహమేలాంటిదని నీవాలోచిస్తివి
అచ్చమైన తోలు తిత్తి
అందున గుమ్మాలు తొమ్మిది
హేయమైన ఘటము కాయము
ఆయువైన క్షణము మాయము
ఏ ఫలము వుందని ఇందు చేరితివి
నిజ మర్మమెరుగక నీలవేణి పొందు కోరితివి

Tuesday, June 8, 2010

శ్రీలు పొంగిన జీవగడ్డయి

రచన : రాయప్రోలు సుబ్బారావు గారు
శ్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వ్రాలినది యీ భరతఖండము
భక్తిపాడర తమ్ముడా !

వేదశాఖలు వెలసెనిచ్చట
ఆదికావ్యం బలరె నిచ్చట
బాదరాయణ పరమఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా !

విపిన బంధుర వృక్షవాటిక
ఉపనిషన్మదువొలికెనిచ్చట
విపుల తత్వము విస్తరించిన
విమల తలమిది తమ్ముడా !

పాండవేయుల పదనుకత్తుల
మండి మెరసిన మహితరణకథ
పండగల చిక్కని తెలుంగుల
కలిపి పాడవె చెల్లెలా !

దేశగర్వము దీప్తి చెందగ
దేశచరితము తేజరిల్లగ
దేశమరసిన ధీరపురుషుల
తెలిసి పాడర తమ్ముడా !

లోకమంతకు కాక బెట్టిన
కాకతీయుల కదనపాండితి
చీకిపోవని చేవపదముల
చేర్చి పాడవె చెల్లెలా !

తుంగభద్రా భంగములతో
పొంగి నింగిని బొడిచి త్రిళీ
భంగపడని తెలుంగునాథుల
పాటపాడర తమ్ముడా !

మేలి కిన్నెర మేళవించీ
రాలు గరగగ రాగమెత్తీ
పాలతీయని బాలభారత
పథము పాడవె చెల్లెలా !